IMD తాజా హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన.. అప్రమత్తం | Telugu Oneindia

2023-11-24 39

బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Weather Forecast Chance to Heavy Rains in Andhra Pradesh and Telangana States.


#RainsAlert
#RainsUpdate
#HeavyRains
#WeatherUpdate
#WeatherReport
#Monsoon
#IMD
#AndhraPradesh
#Hyderabad
#Telangana
~ED.234~PR.39~

Videos similaires